శృంగారం విషయంలో మహిళలు సాధారణంగా సిగ్గపడుతూ ఉంటారు. బిడియం వారిని వెనక్కి లాగుతూ ఉంటుంది. తనలోకామోద్రేకం పెచ్చరిల్లినప్పుడు తన మగాడ్ని ఎలా శృంగారానికి ఆహ్వానించడమనే విషయంలో మహిళలకు ఆ సమస్య ఎదురవుతూ ఉంటుంది.సెక్స్ కావాలని మీ పురుషుడిని అడగడానికి మొహమాటం ఎదురైనప్పుడు, మీకు ఏవిధమైన సెక్స్ కావాలో అడగడానికి సిగ్గుగా ఉన్నప్పుడు పెదవి విప్పకుండాఅతన్ని ముగ్గులోకి లాగవచ్చుననే విషయాన్ని మహిళలు పట్టుకోవాలి.ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీ దేహభాషతో, శరీర కదలికలతో అతన్ని మీ వైపు ఆకర్షించి, పడక గదిలోకి నడిపించవచ్చు. అది మీ మగాడికి కూడా ఆనందాన్ని ఇస్తుంద&&ి8చొరవ చూపండ&&ి..మీకు సెక్స్ కావాలని అనిపించినప్పుడు మీరు అతన్ని రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శిస్తూ పడకగదిలోకి రప్పించండి. మీలో కోరిక రగులుతుందని, మీరు సెక్స్ కావాలని అనుకుంటున్నారని అతనికి తెలిసే విధంగా దేహప్రదర్శన చేయండి.urs Mani4u
No comments:
Post a Comment