నా వయసు 40, నా భార్య వయసు 35.ఇద్దరిలోనూ ఎలాంటి సెక్స్ పరమైన లోపాలు లేవు. ఐతే నా పదేళ్ల సెక్స్ జీవితంలో నేనే ప్రతిసారి సెక్సుకు చొరవ చూపాలి. ఆమె ఒక్కసారి కూడా సెక్సుకు ముందుకు రాదు.సిగ్గు లేకుండా ఆ విషయాన్ని అడిగేందుకు నాకు అహం అడ్డొస్తోంది. అందుకో ఆమెతో విసుగెత్తి ఈమధ్య హస్త ప్రయోగం చేసుకుంటున్నాను. ఆమె ఇక మారదేమోనని అనుమానం వస్తుంది...?దంపతుల మధ్య సెక్స్ సమస్యలు వివిధ రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య సెక్స్ కోర్కెలు ఒకేలా లేకపోవడం, సెక్సులో పాల్గొనే తీరులో తేడా ఉండటం వంటివి ఇలాంటి సమస్యలకు మూలమవుతుంటాయి. మనసులు ఒకటైనపుడు ఎలాంటి సెక్స్ సమస్య తలెత్తదు. ఒకవేళ తలెత్తినా అవి సమసిపోతాయి. ఆమె అడగటం లేదు కనుక హస్త ప్రయోగం చేసుకుంటూ స్వయంతృప్తి చెందితే సమస్య పరిష్కారం కాదు. ఆమెలో సెక్స్ కోర్కెలను కలిగించాలి. అలా రగిల్చడానికి ఆమెతో సెక్సీ సంభాషణలు చేయాలి. ఆమె వద్ద ఎలాంటి సెక్సీ సంభాషణలు, ముద్దులు, కౌగలింతలు, స్పర్శలు లేకుండా నేరుగా సెక్సు వద్దకు వెళితే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఇకనైనా ఆ దిశగా ప్రయత్నం చేయండి. సమస్య పరిష్కారమవుతుంద urs Mani4u
No comments:
Post a Comment