Tuesday, 11 August 2015

ఎదురింటి ఆంటీని చూస్తూ హస్త ప్రయోగం చేసుకుంటున్నా.. మానడం ఎలా?

చాలా మందికి హస్త ప్రయోగం చేసుకోవడం అనేది ఓ అలవాటుగా ఉంటుంది. అయితే, చాలా మంది యువకులు పరాయి స్త్రీలను ఊహించుకుంటూ స్వయం సంతృప్తిపొందుతుంటారు. మరికొందరు తమ ఇంటికి ఎదురుగా ఉండే ఆంటీలను, యువతులను ప్రత్యక్షంగా చూస్తూ హస్త ప్రయోగం చేసుకోవడం చేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదని తెలిసినప్పటికీ.. వారు తమ అలవాటును మానుకోలేక పోతారు. ఇది ఒక జబ్బా అనేది వారిని వేధిస్తూ ఉంటుంది. ఇదే అంశంపై సెక్స్ వైద్యులను సంప్రదిస్తే..ఈ చర్య ఒక మనోలైంగిక వ్యాధిగా పేర్కొంటున్నారు. లైంగిక అవయవాలను ఇతరులకు చూపించడం, వారిని చూస్తూ హస్త ప్రయోగం చేసుకోవడం అనేది ఎక్జిబిషనిజమ్ అనే డెవియేటెడ్ సెక్స్‌కి సంబంధించిందని చెపుతున్నారు.ఆత్మనూన్యతకు లోనైన వారు, ఆత్మవిశ్వాసం కోల్పోయిన వారు, బాల్యంలో లైంగిక అత్యాచారాలకు గురైన వారు, అణచుకోలేని తీవ్ర లైంగికవాంఛ ఉన్నవారు, వికృత లైంగిక చర్యలతో ఎదుటివారి దృష్టిని ఆకర్షించేందుకు చేసే చర్యలే ఇవి అని చెపుతున్నారు. దీనివల్ల వారు ప్రత్యక్షంగా శృంగారంలో పాల్గొన్న దానికంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.అయితే, ఇది కేవలం మనోలైంగిక వ్యాధి మాత్రమే కాదనీ, మన వ్యవస్థలో ఉన్న అనేక అపసవ్యతల నుంచి, స్త్రీలపట్ల ఉండే చులకన పురుషులకు, వారొక లైంగిక వస్తువులన్న భావజాలం నుంచి ఉద్భవించిన తీవ్రమైన సామాజిక సమస్యగా పేర్కొంటున్నారు. urs Mani4u

No comments:

Post a Comment