ప్రశ్న :నాకు నా బాయ్‌ఫ్రెండ్ అంటే ఎంతో ఇష్టం. అయితే అతడితో సెక్సులో పాల్గొన్నప్పుడు అంగ ప్రవేశంలో భరించలేని నొప్పికి గురయ్యాను. దీనికి కారణం ఏమిటని చూస్తే అతడి పురుషాంగం 9 అంగుళాలుంది. అంత పొడవున్న పురుషాంగాన్నియోనిలో పెట్టడం వల్లనే నాకు నొప్పి వస్తుందనిపిస్తుంది.సెక్సులో బాధ లేకుండా నేను ఎంజాయ్ చేయగలనా...? అతడిని మాత్రం నేను వదల్లేను. పరిష్కారం ఏంటి?సమాధానం :ఈ సమస్య అసాధారణమైనదేమీ కాదు. ఐతే భారతదేశంలో పురుషుల అంగం సగటు కొలత 5 నుంచి 6 అంగుళాలు ఉంటుందని అంచనా. దీన్ని మించి... అంటే 9 అంగుళాలు ఉండటమనేది సాధారణమయినది కాదు. ఐతే అంగప్రవేశం చేసేటపుడు భరించలేని నొప్పికి కారణం యోని వద్ద కండరాలు బిగుతుగా ఉండటమే. దీన్ని అధిగమించేందుకు సెక్సులో పాల్గొంటున్నప్పుడు జెల్లీని రాసుకోవాలి.అలా చేసినట్లయితే అంగ ప్రవేశం సుళువుగా ఉంటుంది. అయినప్పటికీ నొప్పి వస్తుందంటే... పురుషాంగం 9 అంగుళాలు ఉండటం వల్ల అది యోని లోపల ఉన్నటువంటి సర్విక్స్ ను బలంగా తాకడం వల్ల అయివుండవచ్చు. కనుక రతిభంగిమని మార్చుకోవాలి. స్త్రీ పైన పురుషుడు కింద ఉన్న భంగిమలోకి మారి సెక్సు చేసుకుంటే ఈ సమస్య ఎదురుకాకపోవచ్చు. ఇన్ని చేసినా నొప్పిగా ఉంటే, సెక్సాలజిస్టును సంప్రదించాల్సిందే.urs Mani4u
No comments:
Post a Comment