Tuesday, 11 August 2015

మహిళలు అమితంగా ఇష్టపడే సెక్స్ భంగిమలేవి?

దాంపత్య జీవితంలో మహిళలు రోజుకో విధంగా రతిభంగిమను ఇష్టపడుతారట. ఎందుకంటే సెక్స్‌లో బోర్ కొట్టకుండా ఉండేందుకు వారు ఈ తరహా విధానాన్ని పాటించేందుకు ఇష్టపడుతారట. అందుకే మన్మథ సామ్రాజ్యంలో విహరించే స్త్రీ - పురుషులు రతి సుఖాన్ని రోజుకో భంగిమలో పొందడాన్ని అలవాటు చేసుకుంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందగలరని నిపుణులు చెపుతున్నారు. సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడతారనిసెక్సాలజిస్టులు చెపుతున్నారు. రోజుకో భంగిమలో జరిపినా ఈ మూడు రకాలసెక్స్ భంగిమలను ఉపయోగిస్తూభాగస్వామిని పూర్తిగా సంతృప్తిపరచడం సాధ్యపడగలదని చెపుతున్నారు.రోజంతా ఆఫీసు పనులతో అలసిపోయే స్త్రీలు తన భాగస్వామి తనపై నుండి జరిపే సెక్స్ పద్ధతిని కోరుకుంటారు. సెక్స్ కోర్కెలు అధికంగా కలిగిన అమ్మాయిలైతే తామే పురుషునిపైన కూర్చుని సెక్స్ జరిపడమే రెండో సెక్స్ భంగిమ. అలాగే తాను వంగి వెనుక వైపు నుంచి పురుషుడు సెక్స్ చేయడాన్ని బాగా ఇష్టపడటమే మూడోది. ఈ మూడింటిలోనూ పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం ద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలరని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతున్నారుurs Mani4u

No comments:

Post a Comment