వీర్యం పలుచగా ఉందని బాధపడుతుంటే అలాంటి వారికి మంచి చిట్కా ఉంది. అదేంటంటే ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలోని కూరగాయలలో బెండకాయలు వాడుతుంటాము. బెండకాయలంటే తెలియని వారెవరూ ఉండరు.బెండకాయలు అధికంగా తీసుకుంటే వీర్యం చిక్కబడుతుంది. అలాగే సంభోగశక్తినికూడా పెంచుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఎవరికైతే వీర్యం పలుచగా ఉంటుందో అలాంటివారు లేత బెండకాయలను పొడిగా చేసుకునిప్రతి రోజు ఐదు నుంచి ఏడు గ్రాములదాకా ఆహారంగా తీసుకుంటే ఫలితం ఉంటుంటున్నారు వైద్యులు.మూత్రం విసర్జించేటప్పుడు కొందరికి మంటపుడుతుంటుంది. అలాంటివారు బెండకాయలను ఆహారంగా తీసుకుంటే మంట తగ్గుతుంది. రక్తహీనతతో బాధపడుతుంటేకూడా ఇది ఎంతో లాభదాయకం అంటున్నారు వైద్యులు.urs Mani4u
No comments:
Post a Comment