Thursday, 6 August 2015

సెక్స్‌లో వీర్య స్ఖలనం ఆలస్యంగా చేయాలంటే ఏం చేయాలి?

ప్రతి పురుషుడు సంభోగంలో ఎక్కువ సేపు పాల్గొనాలని ఉవ్విళ్లూరుతుంటాడు. ఇందుకోసం త్వరగా వీర్యం పడిపోకుండా ఉండేందుకు తనకు తెలిసిన పద్ధతులను అవలంభిస్తుంటాడు. ఒకే సిట్టింగ్‌లో కనీసం రెండు మూడు సార్లు అయినా సెక్స్ చేయాలని భావిస్తుంటారు. అయితే, వారి కోర్కె తీరకముందే.. వీర్యం ఔటై పోతుంది.సెక్స్ చేసే సమయంలో వీర్యం త్వరగా స్ఖలనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే స్కలనం అవకుండాఒక నిమిషం లేదా గంటలు కూడా చేయవచ్చని అంటున్నారు. స్పర్శలతోనే స్త్రీని సెక్సానుభూతికి లోను చేయాలని సలహా ఇస్తున్నారు.ఏ పురుషుడైనా సెక్స్ చేసేటపుడు ఎలాంటి ఆందోళన, అభద్రతా భావానికి లోను రాకాదని సలహా ఇస్తున్నారు. ఎంతవరకు స్పందించాలి? ఏ ఏ పనులు చేయరాదనేది ముందుగా తెలుసుకోవాలని సూచన చేస్తున్నారు. సంభోగించే సమయంలో వీర్యం స్ఖలనం కాబోతుందని సూచలను కలిపిస్తే స్ట్రోక్స్‌ను నిలిపి వేయాలని సలహా ఇస్తున్నారు. అంటే రిలాక్స్ కావడమన్నారు. దీన్నే నరాలను అదుపులో పెట్టుకోవడం అంటారు.సంభోగంలో పాల్గొన్న భాగస్వామి భావప్రాప్తి చెందుతున్నట్టు మీరు గ్రహిస్తే.. కదలికలను నిలిపివేయాలని కోరుతున్నారు. కొద్దిసేపు ఆగిన తర్వాత మరలా ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు. మధ్యమధ్యలో స్ట్రోక్స్ ఆపి.. భాగస్వామితో సంభాషించాలి. ఏ భాగాలు స్పర్శిస్తే ఆమెకు ఆనందం అధికంగా కలుగుతుందో తెలుసుకోవాలి.అలాగే, సెక్స్‌లో ఇద్దరికీ ఆనందం ఒకే స్థాయిలో ఉండేలా ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు. యోనిలోకి అంగాన్ని జొప్పించే సమయంలో ఎలాంటి ఘర్షణ లేదా నొప్పి లేదా ఇతర అసౌకర్యం కలుగకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.urs Mani4u

No comments:

Post a Comment