Saturday, 26 September 2015

స్త్రీ పురుషులు- జాతులు- భేదాలు

స్త్రీ పురుషుల శారీరక, మానశిక లక్షణాలను అనుసరించి వివిధ జాతుల వారిగా వారిని వాత్స్యాయనుడు వర్గీకరించారు. స్త్రీ పురుషుల జననాంగాల ఆధారంగా ఈ జాతి విభజన ఒక పద్ధతి. ఈ పద్ధతిలో పురుషుల మర్మాంగం పొడవును పరిగణనలోకి వర్గీకరణ ఏవిధంగా చేశారో ఇప్పుడు చూద్దాంశశ జాతి :మర్మాంగం ఆరు అంగుళాలు ఉన్న పురుషుడు.వృష జాతి :మర్మాంగం తొమ్మిది అంగుళాలు ఉన్న పురుషుడు.అశ్వజాతి :మర్మాంగం పన్నెండు అంగుళాలు ఉన్న పురుషుడు.పురుషుల మర్మాంగం పొడవును పరిగణలోకి తీసుకున్నట్టే స్త్రీ జననాంగం లోతు ఆధారంగా చేసుకుని స్త్రీ జాతి విభజన చేశారు వాత్స్యాయనుడు.మృగి జాతి : జననాంగం లోతు ఆరంగుళాలు ఉన్న స్త్రీ.బడబ జాతి :జననాంగం లోతు తొమ్మిది అంగుళాలు ఉన్న స్త్రీ.హస్తినీ జాతి :జననాంగం లోతు పన్నెండు అంగుళాలు ఉన్న స్త్రీ.శారీరక లక్షణాలను అనుసరించి స్త్రీలను మూడు వర్గాలుగ విభజించినట్టే సామాజిక జీవనం అనుసరించి కూడా శాస్త్రకారుడు మూడు రకాలుగా విభజించాడు. అవి ఏమేమిటో చూడండి.కన్య :యుక్త వయసులో ఉన్న వివాహము కాని స్త్రీ.పునర్భువు :ద్వితీయ వివాహము చేసుకున్న స్త్రీ.వేశ్య :పడుపు వృత్తి జీవనాధారముగా గల స్త్ర urs Mani4u

No comments:

Post a Comment